AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో వివాదంలో నెట్‌ఫ్లిక్స్..’ఏ సూటబుల్ బాయ్’ వెబ్ సిరీస్‌పై ఆక్షేపణలు.. ఆలయంలో ముద్దులపై ఆగ్రహం

కరోనా దెబ్బకు థియేటర్లన్ని మూత పడటంతో ఓటీటీలు బాగా వృద్ధిలోకి వచ్చాయి. లాక్‌డౌన్‌లో వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ సినీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓ వరంగా మారాయి. అయితే ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.

మరో వివాదంలో నెట్‌ఫ్లిక్స్..'ఏ సూటబుల్ బాయ్' వెబ్ సిరీస్‌పై ఆక్షేపణలు.. ఆలయంలో ముద్దులపై ఆగ్రహం
uppula Raju
|

Updated on: Nov 24, 2020 | 5:47 PM

Share

కరోనా దెబ్బకు థియేటర్లన్ని మూత పడటంతో ఓటీటీలు బాగా వృద్ధిలోకి వచ్చాయి. లాక్‌డౌన్‌లో వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ సినీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓ వరంగా మారాయి. అయితే ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. తాజాగా ఈ ఫ్లాట్ పైం రిలీజైన ‘ఏ సూటబుల్ బాయ్’ అనే వెబ్ సిరీస్ కాంట్రవర్సీగా మారింది. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ సిరీస్‌ను రూపొందించారని మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. ఈ సిరీస్‌లో ఓ ఆలయంలో ముద్దు సన్నివేశాలను చూపించడం ద్వారా ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. హిందువుల సంప్రదాయాలను కించపరిచేలా నెట్‌ఫ్లిక్స్ వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసభ్యకరంగా ఉన్న ఆ సన్నివేశాలను తొలగించి క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంబికా ఖురానాలపై కేసు నమోదు చేసినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.

Follow Us
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?