తెలుగు సినిమా పంట పండింది..
66వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డులు – విజేతలు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం ‘మహానటి‘ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ‘మహానటి‘ ఉత్తమ ఆడియోగ్రఫీ – రాజాకృష్ణన్ (రంగస్థలం) బెస్ట్ యాక్షన్ […]

66వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు ఈ అవార్డులను ప్రకటించారు.
అవార్డులు – విజేతలు
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం ‘మహానటి‘
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ‘మహానటి‘
ఉత్తమ ఆడియోగ్రఫీ – రాజాకృష్ణన్ (రంగస్థలం)
బెస్ట్ యాక్షన్ చిత్రం ‘కేజీఎఫ్‘
జాతీయ ఉత్తమ చిత్రం ‘అంధాదూన్‘
జాతీయ ఉత్తమ మరాఠీ చిత్రం ‘భోంగా‘
జాతీయ ఉత్తమ తమిళ చిత్రం ‘బారమ్‘
ఉత్తమ ఉర్దూ చిత్రం ‘హమీద్‘
ఉత్తమ సంగీత దర్శకుడు – సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం – పద్మావత్