ప్రిన్స్ మహేష్ బాబు జిమ్ చూశారా…
ప్రతీ రోజు ఏదో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి.. ఈ రోజు మరో అప్‌డేట్‌ను అందించారు. ‘అతడు’ సినిమాలో మహేష్ బాబు ఒకే ఒక పంచ్‌తో తన పవర్‌ను చూపించారు. ఆ పంచ్ పవర్ సీక్రెట్ ఇదే అంటూ ప్రిన్స్ జిమ్ వీడియోను షేర్ చేశారు. ఎప్పటికప్పుడు సినిమాకి తగ్గట్లుగా శరీరాకృతిని మార్చుకోవాలన్నా.., ఆరోగ్యంగా ఉండాలన్నా.. జిమ్ చేయడం, యోగ చేయడం తప్పనిసరి. దీంతో సినిమా హీరోలు ఎవరి […]

ప్రతీ రోజు ఏదో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి.. ఈ రోజు మరో అప్‌డేట్‌ను అందించారు. ‘అతడు’ సినిమాలో మహేష్ బాబు ఒకే ఒక పంచ్‌తో తన పవర్‌ను చూపించారు. ఆ పంచ్ పవర్ సీక్రెట్ ఇదే అంటూ ప్రిన్స్ జిమ్ వీడియోను షేర్ చేశారు.
ఎప్పటికప్పుడు సినిమాకి తగ్గట్లుగా శరీరాకృతిని మార్చుకోవాలన్నా.., ఆరోగ్యంగా ఉండాలన్నా.. జిమ్ చేయడం, యోగ చేయడం తప్పనిసరి. దీంతో సినిమా హీరోలు ఎవరి ఇంట్లో వారికి పర్సనల్ జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొందరు ఓపెన్ జిమ్ కు ఇష్టపడితే… మరికొందరు అంతా ఇంట్లోనే సెట్ చేసుకుంటారు.
మా ఆయన కూడా తన జిమ్‌ను ఇంట్లోనే విశాలమైన జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ జిమ్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు నమ్రత.
View this post on InstagramNever too tired for the gym ? Hustle hard ? #feelitreelit #feelthethunder #homegym