AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం

అనంతపురం జిల్లా రాయదుర్గం నేష‌న‌ల్ హైవేపై స్థానికులకు భారీగా డ‌బ్బు దొరికింది. రూ.10 లక్షల మేర రూ.500 నోట్లు దొరికిన‌ట్లు స్థానికుల స‌మాచారం.

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2020 | 7:36 AM

Share

అనంతపురం జిల్లా రాయదుర్గం నేష‌న‌ల్ హైవేపై స్థానికులకు భారీగా డ‌బ్బు దొరికింది. రూ.10 లక్షల మేర రూ.500 నోట్లు దొరికిన‌ట్లు స్థానికుల స‌మాచారం. వడ్రవన్నూరు శివారులో గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు నోట్లు తీసుకున్నార‌ని చెబుతున్నారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు, డ‌బ్బు ఎవ‌రు ప‌డేశారు, ఎందుకు పడేసి ఉంటారనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.

Also Read :

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

ప్రధానికి సీఎం జగన్ లేఖ, ఈ అంశం గురించే

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..