AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : రేణిగుంటలో వైసీపీ మైనార్టీ నాయకుడిపై హత్యాయత్నం

తిరుపతి రేణిగుంటలో వైసీపీ మైనార్టీ నాయకుడు, మాజీ ఎంపిటిసి అమానుల్లాపై హత్యాయత్నం జ‌రిగింది. పక్కా స్కెచ్ వేసి..బుగ్గ వీధిలో కాపు కాచి దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థులు.

Breaking : రేణిగుంటలో వైసీపీ మైనార్టీ నాయకుడిపై  హత్యాయత్నం
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 26, 2020 | 4:08 PM

Share

తిరుపతి రేణిగుంటలో వైసీపీ మైనార్టీ నాయకుడు, మాజీ ఎంపిటిసి అమానుల్లాపై హత్యాయత్నం జ‌రిగింది. పక్కా స్కెచ్ వేసి..బుగ్గ వీధిలో కాపు కాచి దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థులు. దాడిలో అమానుల్లాకు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పాత కక్ష్యలే దాడి కారణమ‌ని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న‌ పోలీసులు…దాడికి సంబంధించి వివ‌రాలు ఆరా తీస్తున్నారు. కాగా ఆక‌స్మాత్తుగా జరిగిన ఈ ఘ‌ర్ష‌ణ‌తో స్థానికంగా ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి.

ఇది కూడా చ‌ద‌వండి: కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..

Follow Us
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని
Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని