టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
ముంబయి: వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా చెన్నై ఇప్పటికే మూడు వరుస విజయాలతో జోరుమీదున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబయి ఒక్క మ్యాచ్ గెలిచి, రెండు మ్యాచులు ఓడిపోయింది.