AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్బీనగర్ లోతట్టు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

హైదరాబాద్ మహానగరం కుండపోత వర్షాలతో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నగర జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. తాజా పరిస్థితులను అంచనా వేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు స్వయంగా రంగంలోకి దిగారు.

ఎల్బీనగర్ లోతట్టు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
Balaraju Goud
|

Updated on: Oct 14, 2020 | 3:09 PM

Share

హైదరాబాద్ మహానగరం కుండపోత వర్షాలతో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నగర జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. తాజా పరిస్థితులను అంచనా వేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఎల్బీ నగర్‌ పరిసర ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. బైరామల్‌ గూడ ప్రాంతంలో నీటి మునిగిన ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హోం మంత్రి మహమూద్‌ అలీ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలసి ఆయన పర్యటించారు. ముంపు ప్రాంతాల నుంచి నీటిని త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు కేటీఆర్‌ పలు సూచనలు చేశారు. మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం బైరామల్‌ గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడారు.

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు