5

మరో 24 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టింది. గత నెలలో కొన్ని దవాఖానాలకు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు మరికొన్నింటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

మరో 24 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Nov 11, 2020 | 10:11 PM

Basti Dawakhanas : హైదరాబాద్ నగరంలోని బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టింది. గత నెలలో కొన్ని దవాఖానాలకు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు మరికొన్నింటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డివిజన్‌కు రెండు చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీలో అధికారులు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. వీటికితోడు మరో 24 బస్తీ దవాఖానాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు.

రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో జీహెచ్‌ఎంసీ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. వీటిని మంత్రి కేటీఆర్‌తోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ . హోంమంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించనున్నారు.

పెడన పవన్ వారాహి యాత్రలో తారక్ అభినుల సందడి..
పెడన పవన్ వారాహి యాత్రలో తారక్ అభినుల సందడి..
ఈ స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..
ఈ స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..
స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? తాప్సీ
వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? తాప్సీ
తెలంగాణలో విష జ్వరాలు విజృంభణ.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు
తెలంగాణలో విష జ్వరాలు విజృంభణ.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..