AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఈచ్​ వన్​.. ప్లాంట్​ వన్​’ కు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్​

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీ రామారావు ఔటర్​ రింగ్​ రోడ్డు లోని దుండిగల్​ ఎగ్జిట్​ 5 వద్ద ప్రారంభించారు. మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) నర్సరీ సమీపంలో మొక్కలు నాటారు

‘ఈచ్​ వన్​.. ప్లాంట్​ వన్​’ కు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్​
Balaraju Goud
|

Updated on: Jun 25, 2020 | 5:06 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీ రామారావు ఔటర్​ రింగ్​ రోడ్డు లోని దుండిగల్​ ఎగ్జిట్​ 5 వద్ద ప్రారంభించారు. మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) నర్సరీ సమీపంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్​ఎండిఏ హరితహారం బ్రోచర్​ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో ముందుకెళుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, వాటిని సంరక్షించాలన్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఔటర్ రింగ్ వెంట ప్రతి పది కిలోమీటర్లకు ఒక ‘థీమ్​’ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖ అధ్వర్యంలో మొత్తం 12.5 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్ష్యమని అన్నారు. అంతరిస్తున్న ఆడవులను సంరక్షించుకోవాలంటే ఉద్యమస్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.

Follow Us
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కొనని ఏకైక గ్రామం!
పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కొనని ఏకైక గ్రామం!