మ‌ధ‌ర్ థెరిస్సా మాట‌ల‌ను గుర్తు చేసిన‌ చిరు

మిస‌న‌రీస్ ఆఫ్ ఛారిటీని 45 సంవ‌త్స‌రాల పాటు భారత్‌లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపించేలా మార్గ‌ద‌ర్మ‌క‌త్వం వ‌హిస్తూ.. పేద‌ల‌కు,రోగగ్ర‌స్తుల‌కూ, అనాథ‌ల‌కూ మ‌ర‌ణ‌శ‌య్య‌పై ఉన్న‌వారికీ స‌ప‌రిచ‌ర్య‌లు చేసిన మ‌న‌వ‌తా మూర్తి మ‌ద‌ర్ థెరీసా. బుధ‌వారం మ‌ద‌ర్ థెరీసా 110 జ‌యంతి కావ‌డంతో..

మ‌ధ‌ర్ థెరిస్సా మాట‌ల‌ను గుర్తు చేసిన‌ చిరు
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 27, 2020 | 10:49 AM

మిస‌న‌రీస్ ఆఫ్ ఛారిటీని 45 సంవ‌త్స‌రాల పాటు భారత్‌లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపించేలా మార్గ‌ద‌ర్మ‌క‌త్వం వ‌హిస్తూ.. పేద‌ల‌కు,రోగగ్ర‌స్తుల‌కూ, అనాథ‌ల‌కూ మ‌ర‌ణ‌శ‌య్య‌పై ఉన్న‌వారికీ స‌ప‌రిచ‌ర్య‌లు చేసిన మ‌న‌వ‌తా మూర్తి మ‌ద‌ర్ థెరీసా. బుధ‌వారం మ‌ద‌ర్ థెరీసా 110 జ‌యంతి కావ‌డంతో.. మెగాస్టార్ చిరంజీవి ఆమెని గుర్తు చేస్తున్నారు. ఈ మేర‌కు మ‌ద‌ర్ థెరీసా గురించి ట్వీట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు.

మ‌నం మాట్లాడే ప్ర‌తి ప‌లుకు ప్రేమ‌తో ఉండాలి. మ‌నం ఎక్క‌డికి వెళ్తే అక్క‌డ ప్రేమ పంచాలి.. అని థెరిసా మాట‌ల‌ను గుర్తు చేశారు. అలాగే మ‌ద‌ర్ థెరీసా 110వ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా గొప్ప మాతృమూర్తిని, నా స్ఫూర్తి ప్ర‌ధాత‌ను గుర్తు చేసుకుంటున్నా. ఆమె సూచించిన స్వార్థర‌హిత ప్రేమ‌, మాన‌వత్వం ఈ ప్ర‌పంచానికి అవ‌స‌రం అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.

Read More:

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు

త‌న ఫ్రెండ్ ప్రాణాలు కాపాడిన 3 ఏళ్ల బాలుడికి బ్రేవ‌రీ అవార్డు

జ‌గ‌న‌న్న విద్యాకానుక: విద్యార్థుల‌కు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu