AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ లేడి పోలింగ్ ఆఫీసర్ ఎవరంటే..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని  ఓ లేడి పోలింగ్ ఆఫీసర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రెండు చేతుల్లోనూ ఈవీఎం బాక్స్‌లను పట్టుకొని చాలా మోడ్రన్ లుక్‌లో ఈ అధికారి కనిపించేసరికి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా క్లిక్ మనిపించారు. అల్ట్రామోడల్‌గా ఉన్న ఈ పోలింగ్ ఆఫీసర్ ఫొటోకి ఇప్పుడు నెట్టింట్లో విశేష స్పందన లభిస్తోంది. దీనిపై నెటిజన్లు సూపర్ ఆఫీసర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ‌గా మారిపోయిన ఈమె అసలు […]

ఆ లేడి పోలింగ్ ఆఫీసర్ ఎవరంటే..!
Ravi Kiran
|

Updated on: May 12, 2019 | 3:47 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని  ఓ లేడి పోలింగ్ ఆఫీసర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రెండు చేతుల్లోనూ ఈవీఎం బాక్స్‌లను పట్టుకొని చాలా మోడ్రన్ లుక్‌లో ఈ అధికారి కనిపించేసరికి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా క్లిక్ మనిపించారు. అల్ట్రామోడల్‌గా ఉన్న ఈ పోలింగ్ ఆఫీసర్ ఫొటోకి ఇప్పుడు నెట్టింట్లో విశేష స్పందన లభిస్తోంది. దీనిపై నెటిజన్లు సూపర్ ఆఫీసర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ‌గా మారిపోయిన ఈమె అసలు ఎవరూ అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే ఎట్టికేలకు ఆమె పేరు రీనా ద్వివేది అని తెలిసింది. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలోని నగ్రామ్ 173 పోలింగ్ బూత్‌కు మే 5న ఎలక్షన్ డ్యూటీకి వెళ్తూ కెమెరాలకు చిక్కారట. అంతేకాదు ఈ ఫోటోలు చూసినవారంతా  ఆ పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ నమోదవుతుందని.. ఇలాంటి వాళ్లు పోలింగ్ బూత్‌లో ఉంటే యువత తప్పకుండా ఓటేస్తారని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారట.

Follow Us
చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్