AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలస కార్మికుల పాలిట హీరో.. సోనూసూద్‌కు పూజలు..!

కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో వలస కూలీల పాలిట హీరో అయ్యాడు సోనూసూద్. సోనూసూద్‌ చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. అందరూ సోనూసూద్ ను

వలస కార్మికుల పాలిట హీరో.. సోనూసూద్‌కు పూజలు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 03, 2020 | 6:30 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో వలస కూలీల పాలిట హీరో అయ్యాడు సోనూసూద్. సోనూసూద్‌ చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. అందరూ సోనూసూద్ ను దేవుడిలా భావిస్తుంటే.. ఇంకో అడుగు ముందుకేసి ఓ అభిమాని దేవుడికి చేయాల్సిన పూజలు సోనుసూద్‌ ఫొటోకు చేస్తున్నాడు. ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.

వివరాల్లోకెళితే.. మనీష్.. లాక్‌డౌన్ సమయంలో వేరే ప్రాంతంలో ఇరుక్కుపోయిన అతన్ని.. తల్లి వద్దకు చేర్చిన సోనూసూద్‌ను దేవుడిలా భావిస్తున్నాడు. అందుకే దేవుడికి చేయాల్సిన పూజలు మా దేవుడు సోనూసూద్‌కు చేస్తున్నా అంటూ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు మనీష్‌. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌ అయింది.

కాగా.. సదరు వీడియో చూసిన సోనూసూద్‌ వెంటనే రిప్లై ఇచ్చాడు. ‘తమ్ముడూ నువ్వు అలా చెయొద్దు. రోజు అమ్మను నా కోసం ప్రార్థించమని చెప్పండి. అంతా బాగుంటుంది’ అని రీట్వీట్‌ చేశాడు. ఈ వీడియోకు కొంతమంది పాజిటివ్‌గా కామెంట్లు పెడుతుంటే మరికొందరేమో.. ఇతను జూనియర్‌ ఆర్టిస్ట్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నాడేమో’ అంటూ నెగిటివ్‌ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు బతికున్న మనిషికి అగరబత్తులతో పూజ చేయకూడదంటూ మనీష్‌కు క్లాస్‌ పీకుతున్నారు.

[svt-event date=”03/06/2020,6:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: కరోనా పేషెంట్లకు ‘రెమిడీసివిర్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు ఇవ్వొచ్చు..

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..