ఏపీకి తుఫాన్ ముప్పు.. 48 గంటల్లో మరో వాయుగుండం

ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిసాతీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఏపీకి తుఫాన్ ముప్పు.. 48 గంటల్లో మరో వాయుగుండం
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 01, 2020 | 5:02 AM

వరుస వాయుడుగండాలతో ఆంధ్రప్రదేశ్‌ తడిసి ముద్దవుతోంది. మరో వాయుగుండం తాకనుందనే సమాచారం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలను మరింత వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని జలాశయాలు అవసరానికి మించి ప్రవహిస్తున్నాయి. పంటపొలాలు నీటిలోనే నానుతున్నాయి. ఎక్కడ చూసిన వర్షం నీరే కనిపిస్తోంది. అయితే మరో వాయుగుండం ప్రభావంతో 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిసాతీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా ఒంపు తిరిగి ఉందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, బుధవారం కర్నూలు జిల్లాలో భారీవర్షాలు కురిశాయి. అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

చలికాలంలోనే హార్ట్‌ ఎటాక్‌ ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా?

ఉదయం లేవగానే ఈ లక్షణం కనిపిస్తే.. కిడ్నీలు ఫెయిల్ అయినట్టే..

తిరుమల శ్రీవారి సేవలో శ్రీముఖి.. గజరాజు ఆశీర్వాదం.. ఫొటోస్

తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే.. పిల్లలకు స్ట్రోక్ ప్రమాదం!

ఈషా రెబ్బా చీరలో అదిరిందబ్బా!
ఈషా రెబ్బా చీరలో అదిరిందబ్బా!
మీరు కొనే పన్నీర్ మంచిదేనా? కల్తీ పన్నీర్‌ని ఇలా గుర్తించండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తిరుపతన్నకు బెయిల్‌ మంజూరు

మీరు ఫ్యాంటు వెనుక జేబులో పర్స్ పెడుతున్నారా? బీ కేర్ ఫుల్ బ్రో..

టీమిండియా దిగ్గజం మాటలకు నొచ్చుకున్న రోహిత్.. బీసీసీఐకి ఫిర్యాదు

ఈ కాలంలో మీ కళ్లు షార్ప్‌గా పని చేయాలంటే.. ఇలా చేయండి!

బుట్టల్లో చాటుమాటుగా యవ్వారం.. పోలీసుల కంట పడటంతో బట్టబయలు!

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఇల్లాలికి గుండె ఆగినంత ప

75 ఏళ్లుగా చెక్కుచెదరలేదు.. ఈ రోడ్డు లోగుట్టును మీరు తెలుసుకోవాల్

శునకాలకూ పగా ప్రతీకారాలు ఉంటాయా?ఈ వీడియో చూస్తే షాకవుతారు

జియో, ఎయిర్‌టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ చూశారా!వీడియో

లచ్చిందేవి కరుణించింది..డ్రైవర్‌కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది!

త్రాల్‌ చౌక్‌లో తొలిసారిగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!

'సర్కాడియమ్​ రిథమ్​' షుగర్​ ను ఈజీగా కంట్రోల్ చేసే ఛాన్స్!

రోడ్డు మధ్యలో పిల్లి.. ఎంటరైన శునకం.. గుండెలకు హత్తుకునే సీన్

ఈ అన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
ఈ అన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!