AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైవ్‌ అప్‌డేట్స్: నేడే అయోధ్య ఫైనల్ జడ్జిమెంట్..!

అయోధ్య రామజన్మభూమిపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెల్లడిస్తోంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువమంది పోలీసులను మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. […]

లైవ్‌ అప్‌డేట్స్: నేడే అయోధ్య ఫైనల్ జడ్జిమెంట్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 09, 2019 | 11:34 AM

Share

అయోధ్య రామజన్మభూమిపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెల్లడిస్తోంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువమంది పోలీసులను మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సుమారు 4వేల మంది పారా మిలిటరీ సిబ్బందిని మోహరించారు. అయోధ్యలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది.

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,11:14AM” class=”svt-cd-green” ] ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలి [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,11:13AM” class=”svt-cd-green” ] వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని సుప్రీం తెలిపింది. మూడు నెలల్లో అయెధ్య ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించిన సుప్రీం.. వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు కేటాయించాలని పేర్కొంది. [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,11:07AM” class=”svt-cd-green” ] గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టిన సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,11:07AM” class=”svt-cd-green” ] పురావస్తుశాఖ నివేదికలో మసీదు, ఈద్గా నిర్మాణాలు ఉన్నట్లు లేదు: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోద్య తీర్పు” date=”09/11/2019,11:05AM” class=”svt-cd-green” ] బాబ్రీ కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం, చట్టం అనుమతించదు: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,11:04AM” class=”svt-cd-green” ] వివాదాస్పద స్థలం తమదేనని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయాయి: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,11:02AM” class=”svt-cd-green” ] రాంచబుత్రా, సోతారసోయ్ దగ్గర పూజలు జరిగేవి: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,11:01AM” class=”svt-cd-green” ] 1855కు ముందు కూడా హిందువులు పూజలు చేసేవారు: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:59AM” class=”svt-cd-green” ] మత విశ్వాసాల ఆధారంగా ఈ భూమి ఎవదిదనే తీర్పు చెప్పలేం. స్థలానికి సంబంధించి సరైన పత్రాలు ఉన్న వారే భూహక్కుదారులు: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:58AM” class=”svt-cd-green” ] ముస్లింలకు అక్కడ నమాజ్ చేసుకునే హక్కు ఉంది: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:55AM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో అంతకుముందు అక్కడ ఉంది ఆలయమా..? మసీదా..? అని చెప్పడానికి ఆధారాలు లేవు: న్యాయస్థానం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:52AM” class=”svt-cd-green” ] రాముడు అయోధ్యలోనే పుట్టినట్లు హిందువుల నమ్మకం. వివాద స్థలంపై హక్కులు తేల్చాల్సింది రికార్డులే: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:50AM” class=”svt-cd-green” ] రాముడు అయోధ్యలోనే జన్మించడన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:49AM” class=”svt-cd-green” ] పురావస్తుశాఖ నివేదికలో మసీదు, ఈద్గా నిర్మాణాలు ఉన్నట్లు లేదు. మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చినట్లు సాక్ష్యాలు లేవు: సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:48AM” class=”svt-cd-green” ] మత విశ్వాసాలతో మాకు సంబంధం లేదన్న సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:47AM” class=”svt-cd-green” ] మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదు. కట్టడం కింద మరో మతం నిర్మాణ ఆనవాళ్లు ఉన్నాయి: సుప్రీంకోర్టు [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:46AM” class=”svt-cd-green” ] రాంలాలా విరాజ్‌మాన్‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:45AM” class=”svt-cd-green” ] నిర్మొహి అకాడా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం. వివాదాస్పద స్థలంలో పూజలు చేసే హక్కు నిర్మొహి అకాడాకు లేదని చెప్పిన సుప్రీం. [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:44AM” class=”svt-cd-green” ] బాబర్ సైనాకాధికారులు బాబ్రీ మసీదును నిర్మించారన్న సుప్రీం [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:43AM” class=”svt-cd-green” ] ఏకగ్రీవంగా తీర్పును వెల్లడిస్తోన్న సర్వోన్నత న్యాయస్థానం [/svt-event]

[svt-event title=”అయోధ్య తుది తీర్పు” date=”09/11/2019,10:41AM” class=”svt-cd-green” ] తీర్పును వెలువరిస్తున్న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ [/svt-event]

[svt-event title=”అయోధ్య తుది తీర్పు” date=”09/11/2019,10:37AM” class=”svt-cd-green” ] అరగంట పాటు తీర్పును చదువుతా-చీఫ్ జస్టింగ్ గొగొయ్ [/svt-event]

[svt-event title=”అయోధ్య తుది తీర్పు” date=”09/11/2019,10:37AM” class=”svt-cd-green” ] సున్నీవక్ఫ్ బోర్డుకు అనుకూలంగా సుప్రీం తీర్పు [/svt-event]

[svt-event title=”అయోధ్య తుది తీర్పు” date=”09/11/2019,10:37AM” class=”svt-cd-green” ] షియా బోర్డు పిటిషన్ కొట్టివేత [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:33AM” class=”svt-cd-green” ] తీర్పును వెలువరిస్తోన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:32AM” class=”svt-cd-green” ] తీర్పు సీల్డ్ కవర్‌ను తెరిచిన న్యాయమూర్తులు [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:25AM” class=”svt-cd-green” ] సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా, రాజీవ్ దావన్ బెంచ్ ముందు హాజరు [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,10:24AM” class=”svt-cd-green” ] కోర్టు హాల్ నెం.1లో సమావేశమైన రాజ్యాంగ ధర్మాసనం. కిక్కిరిసిపోయిన కోర్ట్ హాల్ నెం.1 [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,9:57AM” class=”svt-cd-green” ] చీఫ్ జస్టిస్‌తో పాటు సుప్రీంకోర్టుకు చేరుకున్న నలుగురు జడ్జీలు [/svt-event]

[svt-event title=”అయోధ్య తీర్పు” date=”09/11/2019,9:57AM” class=”svt-cd-green” ] సుప్రీంకోర్టుకు చేరుకున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ [/svt-event]