AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ‌ : ఇంగ్లీషు మీడియం విద్యార్థుల‌కు తెలుగులోనూ పాఠాలు

ప్రైమ‌రీ లెవ‌ల్‌లో పాఠాలు మాతృభాషలో అర్థం అయినట్లుగా ఇంగ్లీషులో అర్థం కావ‌ని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ‌ : ఇంగ్లీషు మీడియం విద్యార్థుల‌కు తెలుగులోనూ పాఠాలు
Ram Naramaneni
|

Updated on: Aug 10, 2020 | 10:37 AM

Share

Telangana Government Schools : ప్రైమ‌రీ లెవ‌ల్‌లో పాఠాలు మాతృభాషలో అర్థం అయినట్లుగా ఇంగ్లీషులో అర్థం కావ‌ని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంగ్లీషు మీడియం మూడో తరగతి ‘పరిసరాల విజ్ఞానం’ పాఠ్య పుస్తకంలో పాఠాలను మొద‌టిసారి రెండు భాష‌ల్లో( తెలుగు, ఆంగ్ల) భాషల్లో ప్రచురించింది. పుస్తకం ప్రతి పేజీలో పైన‌ తెలుగులో, దిగువన ఇంగ్లీషులో ముద్రించింది. స్టూడెంట్స్ తెలుగులో పాఠం చదివి అర్థం చేసుకుని తర్వాత ఇంగ్లీషులో చదివి అవగాహన పెంపొందించుకుంటార‌నే లక్ష్యంతో ఇలా ముద్రించినట్లు అధికారులు తెలిపారు.

ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న స్టూడెంట్స్ ఆంగ్లంలో పాఠ్యాంశాలను స‌రిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారంటూ గతంలో విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన జనార్దన్‌రెడ్డి త‌న ప‌రిశోద‌న‌లో తేల్చారు. రెండు భాషల్లో పాఠ్యాంశాల‌ను ముద్రించాలని ‘రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి’కి అప్పట్లో ఆయన సూచించారు. స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియం మూడో తరగతి చదువుతున్న విద్యార్థులు 97 వేల మంది ఉన్నారు. తెలుగు మీడియం స్టూడెంట్స్‌కు కూడా ఇవే పుస్తకాలను పంపిణీ చేశారు.

Also Read : కాస్త రిలీఫ్ : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ !

Follow Us
ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో..
ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో..
వేలానికి అలెగ్జాండర్ కాలం నాణెం, 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
వేలానికి అలెగ్జాండర్ కాలం నాణెం, 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే నుంచి పర్సనల్ అటాక్స్
విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే నుంచి పర్సనల్ అటాక్స్
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
ఈ జంతువులు కునక బ్రతికుంటే.. భూమ్మీద మనిషి ఉండేవాడే కాదట!
ఈ జంతువులు కునక బ్రతికుంటే.. భూమ్మీద మనిషి ఉండేవాడే కాదట!
ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు
ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు
కరకరలాడే సమోసాల కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!
కరకరలాడే సమోసాల కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!
మీ పిల్లలు ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే జాగ్రత్తపడండి..
మీ పిల్లలు ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే జాగ్రత్తపడండి..
బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ