AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లలు ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే జాగ్రత్తపడండి..

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక పిల్లల విషయంలో జాగ్రత్త ఉండాలి.

Prasanna Yadla
|

Updated on: Aug 18, 2026 | 8:36 PM

Share
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5

మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇంకా  వారి ప్రవర్తన, అలవాట్లను కూడా  గమనిస్తూ ఉండాలి. పిల్లలు తప్పులు చేసేటప్పుడు వారిని అలా వదిలేయకండి. అలాంటి వాటిని మీరు చిన్నతనంలోనే వారికి అర్థమయ్యేలా మీరు చెప్పాలి అప్పుడే మీ పిల్లలు మంచిగా ప్రవర్తనతో ఎదుగుతారని చాణుక్యుడు అంటున్నారు

2 / 5
ఇంకొందరు పిల్లలు చిన్న చిన్న విషయాలకు అస్తమానం  అబద్ధాలు చెబుతుంటారు.  ఇలా అలవాటు కానివ్వకండి. ఇంకా 
 తిట్లు నుంచి తప్పించుకోవడానికి ఇలాచేస్తారు. తల్లిదండ్రులు కూడా అసలేం పట్టనట్టు ఉంటే  వాళ్లు ఇంకా చెడిపోయే అవకాశం ఉంది. 
 అబద్ధం చెప్పకూడదని మీరు వాళ్ళకి గట్టిగా చెప్పాలి.

ఇంకొందరు పిల్లలు చిన్న చిన్న విషయాలకు అస్తమానం అబద్ధాలు చెబుతుంటారు. ఇలా అలవాటు కానివ్వకండి. ఇంకా తిట్లు నుంచి తప్పించుకోవడానికి ఇలాచేస్తారు. తల్లిదండ్రులు కూడా అసలేం పట్టనట్టు ఉంటే వాళ్లు ఇంకా చెడిపోయే అవకాశం ఉంది. అబద్ధం చెప్పకూడదని మీరు వాళ్ళకి గట్టిగా చెప్పాలి.

3 / 5
భవిష్యత్తులో వారు చెప్పే మాటలను ఇతరులు నమ్మడం కూడా కష్టమవుతుంది. అందుకే పిల్లలు అబద్ధం చెప్పినప్పుడు వెంటనే కోపంతో శిక్షించడం కంటే, నిజం చెప్పడం ఎందుకు ముఖ్యమో ప్రశాంతంగా వివరించడం మంచిది.ఎవరూ  లేనప్పుడు పిల్లలు కొట్టుకుంటారు ఇవి అంత మంచి పద్దతి కాదని వాళ్ళకి చెప్పాలి. ఇంకా  భవిష్యత్తులో కూడా ఇదే అలవాటు అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు ఇతరులు మీ పిల్లలను  నమ్మడం కూడా కష్టమవుతుంది. ఇది కూడా వారిని పక్కన కూర్చోబెట్టుకుని అర్ధం అయ్యేలా  చెప్పాలి.

4 / 5
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

5 / 5
Follow Us