AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‌కు రంగారెడ్డి జిల్లాలో భూ కేటాయింపులు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్‌ సంస్థకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మూడు ప్రాంతాల్లో అలైలబులిటీ జోన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే...

అమెజాన్‌కు రంగారెడ్డి జిల్లాలో భూ కేటాయింపులు
Sanjay Kasula
| Edited By: |

Updated on: Nov 11, 2020 | 8:56 AM

Share

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్‌ సంస్థకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మూడు ప్రాంతాల్లో అలైలబులిటీ జోన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రంగారెడ్డి జల్లాలోని రావిర్యాల ఫ్యాబ్‌ సిటీ లో 52.56ఎకరాలు, మీర్‌ఖాన్‌పేటలో 48.01ఎకరాలు, చందన్‌వెళ్లిలో 34.21ఎకరాలను టీఎస్‌ఐఐసీ కేటాయించింది.

వెబ్‌ సర్వీసెస్‌కు ప్రధానంగా విద్యుత్‌ ఎక్కువగా అవసరం కానుండటంతో 220కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వెబ్‌ సర్వీసెస్‌ డాటా సెంటర్లను ఏర్పాటుచేయాలని అమెజాన్‌ నిర్ణయించింది.

2022 జూన్‌లోగా వీటి నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. దీనిపై త్వర లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆహా ర రంగం, ఆహార శుద్ధికి సంబంధించిన పరిశ్రమలు, ఇతర రంగాల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్టు సమాచారం.

Follow Us
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన