AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెనక్కు తగ్గిన బీజేపీ ..సెంగార్‌పై సస్పెన్షన్ వేటు

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారును నెంబర్ ప్లేట్ లేని లారీ ఢీకొట్టడంతో ఆమె ప్రస్తుతం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన వెనుక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్‌ హస్తం ఉందని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కుల్‌దీప్ సెంగార్‌ను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆదేశాలు జారీ చేశారు. ఉన్నావ్ బాధితురాలి చిన్నాన్న ఫిర్యాదుతో సెంగార్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ […]

వెనక్కు తగ్గిన బీజేపీ ..సెంగార్‌పై సస్పెన్షన్ వేటు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2019 | 8:43 PM

Share

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారును నెంబర్ ప్లేట్ లేని లారీ ఢీకొట్టడంతో ఆమె ప్రస్తుతం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన వెనుక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్‌ హస్తం ఉందని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కుల్‌దీప్ సెంగార్‌ను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆదేశాలు జారీ చేశారు. ఉన్నావ్ బాధితురాలి చిన్నాన్న ఫిర్యాదుతో సెంగార్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్, ఎస్పీలు పార్లమెంట్‌ వద్ద ఆందోళన చేపట్టాయి.