AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థ్యాంక్యూ అమ్మా.. ఇక ఆపు అందరూ చూస్తున్నారు.. రష్మిక రియాక్షన్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన డియర్ కామ్రేడ్ మూవీ మంచి కలెక్షన్ రాబడుతోంది. అయితే ఈ మూవీలో తన కుమార్తె రష్మిక నటన చేసిన ఆమె తల్లి పొగడ్తలతో ముంచెత్తారు. ప్రియమైన లిల్లీ. నువ్వు నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేశావు. నువ్వు ఎంచుకున్న రంగంలో నువ్విలా వృద్ధి చెందుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్‌ యూ బేబీ రష్మిక. నిజంగా అద్భుతంగా నటించావు. నీ తర్వాతి చిత్రాలకు ఆల్‌ ది బెస్ట్‌. మైత్రి మూవీ […]

థ్యాంక్యూ అమ్మా.. ఇక ఆపు అందరూ చూస్తున్నారు.. రష్మిక రియాక్షన్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 31, 2019 | 8:15 AM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన డియర్ కామ్రేడ్ మూవీ మంచి కలెక్షన్ రాబడుతోంది. అయితే ఈ మూవీలో తన కుమార్తె రష్మిక నటన చేసిన ఆమె తల్లి పొగడ్తలతో ముంచెత్తారు. ప్రియమైన లిల్లీ. నువ్వు నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేశావు. నువ్వు ఎంచుకున్న రంగంలో నువ్విలా వృద్ధి చెందుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్‌ యూ బేబీ రష్మిక. నిజంగా అద్భుతంగా నటించావు. నీ తర్వాతి చిత్రాలకు ఆల్‌ ది బెస్ట్‌. మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. దీనికి రష్మిక రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ అమ్మా.. లవ్‌ యూ టూ. ఇప్పుడు మా టీంతో కలిసి మరోసారి సినిమా చూడు. న్యూ వెర్షన్‌ ఎలా ఉందో చెప్పు అని పోస్టు చేశారు. దీనిపై తిరిగి స్పందించిన సుమన్.. మా ఆశీర్వాదాలు నీపై ఎప్పుడూ ఉంటాయి. నటిగా ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యి అని మరో ట్వీట్ చేశారు. దీంతో రష్మిక మరోసారి స్పందిస్తూ.. అమ్మా.. నీ దగ్గర ఫోన్ ఉందని గుర్తుతెచ్చుకో.. నా దగ్గర కూడా ఫోన్ ఉంది.. నేను ఫ్రీగా ఉన్నాను కాల్ చెయ్యి. అందరూ చూస్తున్నారు వారికి ఇబ్బందికరంగా ఉంటుంది అని పోస్టు చేశారు. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి టాక్ అందుకుంది. స్పెషల్‌గా రష్మిక పాత్రను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా