అనన్య’కాలీ పీలీ’ని తాకిన ‘డిస్‌లైక్’

డిస్​లైక్స్ గోల ఇప్పుడు అనన్యను తాకింది. మొన్న ఆలియాను వెంటాడిన వారు ఇప్పుడు అనన్యను టార్గెట్ చేశారు. ఈ పాల బుగ్గల చిన్నది బాలీవుడ్ కపుల్ చుంకీ పాండే, భావన పాండేల ముద్దుల కూతురు.

అనన్య'కాలీ పీలీ'ని తాకిన 'డిస్‌లైక్'
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 25, 2020 | 9:41 AM

డిస్​లైక్స్ గోల ఇప్పుడు అనన్యను తాకింది. మొన్న ఆలియాను వెంటాడిన వారు ఇప్పుడు అనన్యను టార్గెట్ చేశారు. ఈ పాల బుగ్గల చిన్నది బాలీవుడ్ కపుల్ చుంకీ పాండే, భావన పాండేల ముద్దుల కూతురు. తండ్రి నటుడు కాగా, తల్లి కాస్టూమ్ డిజైనర్ కలగలిపితే అనన్య…టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన ఫైటర్ సినిమాలో నటిస్తోంది అనన్య పాండే.

ఇప్పుడు బాలీవుడ్‌లోకి వారసత్వంగా వస్తున్న నటులను టార్గెట్ చేస్తున్నారు డిస్ లైక్ టీమ్. వారు నటించే సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. సుశాంత్ మృతి తర్వాత ఈ ఉద్యమం నెట్టింటలో జోరుగా సాగుతోంది. నెపొటిజంపై వారు ఆందోళన చేస్తున్నారు.

వారు నటించిన చిత్రాల టీజర్లు, ట్రైలర్లు, సినిమాలపై ఇటీవలి కాలంలో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దానిని డిస్​లైక్స్​ రూపంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఆలియా భట్ ‘సడక్ 2’ ట్రైలర్​కు దాదాపు 10 మిలియన్లకు పైగా డిస్​లైక్స్ కొట్టగా, ఇప్పుడు అనన్య పాండే ‘కాలీ పీలీ’ టీజర్​కు​ అలానే చేస్తున్నారు.

ఈ కథనం రాసే సమాయానికి దాదాపు 3 లక్షల పైచిలుకు డిస్​లైక్స్ కొట్టారు. ‘ఈ సినిమాను బాయ్​కాట్ చేయాలి’, ’11 మిలియన్ల డిస్​లైక్స్ చేద్దాం’ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇది పెద్ద ఎత్తున షేర్ అవుతుండటంతో చిత్రం యూనిట్ ఆందోళన చెందుతోంది. డిస్ లైక్‌ల నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు మొదులు పెట్టింది.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!