భారతీయ నర్సుపై ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆడమ్‌ ప్రశంసలు..!

కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం వలన చాలా మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇందులో వైద్య విద్యను అభ్యసించే వారు, నర్సులుగా పనిచేసే వారు చాలా మందే ఉన్నారు.

భారతీయ నర్సుపై ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆడమ్‌ ప్రశంసలు..!
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2020 | 5:11 PM

కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం వలన చాలా మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇందులో వైద్య విద్యను అభ్యసించే వారు, నర్సులుగా పనిచేసే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది నర్సులు, డాక్టర్లు తమ సేవలను అక్కడ అందిస్తున్నారు. అలా ఆస్ట్రేలియాలో సేవలను అందిస్తోన్న ఓ భారతీయ నర్సుపై ఆ దేశ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసలు కురిపించారు. ఆమె చేస్తున్న సేవ మరవనిదని ఓ వీడియోలో తన సందేశాన్ని పంపారు.

వివరాల్లోకి వెళ్తే కేరళలోని కొట్టాయమ్‌ కురుప్పున్‌త్ర గ్రామానికి చెందిన షరోన్ వర్గీస్‌(22) అనే యువతి నర్సింగ్ విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడే తన విద్యను కూడా పూర్తి చేసుకుంది. అయితే అదే సమయంలో కరోనా రావడంతో షరోన్ డైలామాలో ఉండిపోయింది. అక్కడే ఉండాలా..? లేక దేశానికి వెళ్లాలా..? అన్న ఆలోచనలో పడిపోయింది. అదే సమయంలో కువైట్‌లో నర్సుగా పనిచేస్తున్న తన తల్లికి ఫోన్ చేసింది షరోన్‌. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడే ఉండి సేవ చెయ్యి అన్న తల్లి మాటలతో అక్కడే ఉండిపోయిన షరోన్, ఆస్ట్రేలియాలోని ఓ ఆసుపత్రిలో సేవలు అందిస్తోంది. రాత్రి, పగలు తేడా లేకుండా కరోనా బారిన పడిన బాధితులు కోలుకునేందుకు తనవంతు సహాయం చేస్తోంది. ఈ విషయం తెలిసిన మాజీ క్రికెటర్ ఆడమ్.. షరోన్‌పై ప్రశంసలు కురిపించారు.

Read This Story Also: మీకో షాకింగ్ న్యూస్.. మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నా: సింగర్ మోనాలి

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు