AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్.. ఈ ఏడాది హజ్ యాత్ర లేనట్టే..!

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ కరోనా ఎఫెక్ట్ ప్రఖ్యాత హజ్ యాత్రపై కూడా పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సాధారణంగా హజ్ యాత్రకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ యాత్రకు చెందిన ఎలాంటి ఏర్పాట్లు […]

కరోనా ఎఫెక్ట్.. ఈ ఏడాది హజ్ యాత్ర లేనట్టే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 11, 2020 | 5:58 PM

Share

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ కరోనా ఎఫెక్ట్ ప్రఖ్యాత హజ్ యాత్రపై కూడా పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సాధారణంగా హజ్ యాత్రకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ యాత్రకు చెందిన ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని, ఈ క్రమంలో ఈ ఏడాది యాత్ర రద్దయినట్లేనని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా, ఎగ్జిగ్యూటివ్ అధికారి బి.షఫీవుల్లా తెలిపారు.

ఈ ఏడాది హజ్‌ యాత్రకు ఎంపికైన యాత్రికులు మొదటి విడతగా రూ. 81 వేలు జమ చేశారని.. మరికొంత మంది రెండవ కిస్తు రూ.1.20 లక్షలు కూడా చెల్లించారని, యాత్రికులు చెల్లించిన డబ్బు కేంద్ర హజ్‌ కమిటీ వద్ద ఉందని షఫీవుల్లా తెలిపారు. హజ్ యాత్ర రద్దు అయిన నేపథ్యంలో యాత్రికులకు కేంద్ర హజ్‌ కమిటీ వంద శాతం డబ్బులు తిరిగి ఇస్తుందని ఆయన తెలిపారు. యాత్రను రద్దు చేసుకుంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి.. వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

Read This Story Also:Breaking: ఏపీ హైకోర్టు కొత్త ప్రభుత్వ న్యాయవాదులు వీరే..!

Follow Us
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో