ఆర్టికల్ 370… కేంద్రానికి మద్దతుగా మహారాజు కుమారుడు!

జమ్ముకశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాలను పూర్తిగా ఖండించాల్సిన పనిలేదని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి కరణ్‌ సింగ్ అభిప్రాయపడ్డారు. వాటిపై రాష్ట్ర ప్రజలతో విస్త్రతంగా చర్చలు జరపాలని, వెంటనే రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని సూచించారు. అలాగే ఇప్పటికే అరెస్టు చేసిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జమ్ముకశ్మీర్ చివరి రాజు హరిసింగ్ తనయుడే ఈ కరణ్‌ సింగ్. ‘దేశ వ్యతిరేకత నెపంతో రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నాయకులను అదుపులోకి […]

ఆర్టికల్ 370... కేంద్రానికి మద్దతుగా మహారాజు కుమారుడు!
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 7:54 PM

జమ్ముకశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాలను పూర్తిగా ఖండించాల్సిన పనిలేదని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి కరణ్‌ సింగ్ అభిప్రాయపడ్డారు. వాటిపై రాష్ట్ర ప్రజలతో విస్త్రతంగా చర్చలు జరపాలని, వెంటనే రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని సూచించారు. అలాగే ఇప్పటికే అరెస్టు చేసిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జమ్ముకశ్మీర్ చివరి రాజు హరిసింగ్ తనయుడే ఈ కరణ్‌ సింగ్.

‘దేశ వ్యతిరేకత నెపంతో రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నాయకులను అదుపులోకి తీసుకోవడం సరైంది కాదు. ఆ పార్టీ కార్యకర్తలు సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేశారు. ఎప్పటికప్పుడు ఆ పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూనే ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల నాయకులను వెంటనే విడుదల చేయాలి’ అని సింగ్ తన ప్రకటనలో అభ్యర్థించారు. అలాగే పార్లమెంటు ఆమోదం పొందిన పునర్విభజన బిల్లులోని లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రతిపాదనను సింగ్ ఆహ్వానించారు. ఆర్టికల్ 35 ఏ రద్దుకు మద్దతు ఇస్తూనే..లింగ వివక్షను పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. జమ్ము, కశ్మీర్ మధ్య రాజకీయ అధికారాలను పునర్విభజన బిల్లు సరైన రీతిలో విభజిస్తుందన్నారు.

ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ

మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..

నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి

మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు

మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..

స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.