AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నడ నటి రాగిణి ద్వివేదీకి 14 రోజుల జుడిషియల్ కస్టడీ

డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదీని బెంగుళూరు లోని అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో రాగిణితో బాటు సంజనా  గల్రానీని కూడా సెంట్రల్ క్రైమ్ బ్రాంచి అధికారులు అరెస్టు చేశారు.

కన్నడ నటి రాగిణి ద్వివేదీకి 14 రోజుల జుడిషియల్ కస్టడీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 14, 2020 | 7:08 PM

Share

డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదీని బెంగుళూరు లోని అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో రాగిణితో బాటు సంజనా  గల్రానీని కూడా సెంట్రల్ క్రైమ్ బ్రాంచి అధికారులు అరెస్టు చేశారు. రాగిణితో సహా  మరో నలుగురిని కూడా పధ్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి తరలించినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు. సంజనాను మరో అయిదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని  సెంట్రల్ క్రైమ్ బ్రాంచి కోరినప్పటికీ కోర్టు అందుకు అంగీకరించలేదు. రాగిణి,  సంజనా ఇద్దరికీ కరోనా వైరస్ టెస్ట్ నిర్వహించగా ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. రాగిణిని బెంగుళూరులోని సెంట్రల్ జైలుకు తరలించారు.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా