AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై రేప్‌ చేస్తా , సోషల్‌ మీడియాలో బెదిరింపు

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి..ఫేస్‌బుక్‌లో కంగనాను ఉద్దేశించి ఇలాంటి నీచమైన కామెంట్‌ పెట్టింది ఓ లాయర్‌! ఆయనే తర్వాత తన ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయ్యిందని చెప్పుకొచ్చారు..

నడిరోడ్డుపై రేప్‌ చేస్తా , సోషల్‌ మీడియాలో బెదిరింపు
Balu
|

Updated on: Oct 21, 2020 | 11:59 AM

Share

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి..ఫేస్‌బుక్‌లో కంగనాను ఉద్దేశించి ఇలాంటి నీచమైన కామెంట్‌ పెట్టింది ఓ లాయర్‌! ఆయనే తర్వాత తన ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయ్యిందని చెప్పుకొచ్చారు.. వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగానపై క్యతాసంద్ర పోలీసుస్టేషన్‌లో కంగనాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది.. అలాగే బాంద్రా మేజిస్ట్రేట్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఆదేశం మేరకు ముంబాయి పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు కింద మరో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.. వీటిపై కంగనా ట్విట్టర్‌లో సర్కాస్టిక్‌గా స్పందించారు.. ఆపై తన సోదరుడి పెళ్లి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్‌ చేసుకున్నారు.. దీని తర్వాతే ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది కంగనాపై అత్యాచార బెదిరింపులు చేశారు. నడిరోడ్డుపై రేప్‌ చేస్తానని ఆయన పెట్టిన కామెంట్‌ చూసి నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. అయితే తన ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్‌కు గురయ్యిందని సదరు న్యాయవాది చెప్పుకొచ్చారు.. తనకు స్త్రీలు, సమాజం పట్ల గౌరవం ఉందని, తన అకౌంట్ నుంచి వచ్చిన అసభ్యకరమైన కామెంట్లు ఎవరినైనా నొప్పిస్తే అందుకు క్షంతవ్యుడిని అని పోస్టు పెట్టారు. ఆ పోస్టు పెట్టిన తర్వాత తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డిలీట్‌ చేశారు.. ప్రస్తుతం మనాలిలో ఉన్న కంగనా ఇప్పటి వరకు ఈ కామెంట్‌పై స్పందించలేదు..

Follow Us
మరణంలోను మహాదాత.. తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు
మరణంలోను మహాదాత.. తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు
ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్.. ఈ లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాలే
ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్.. ఈ లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాలే
పీఎస్ఎల్ 11లో కాసుల వర్షం.. ఐపీఎల్‌తో పోల్చితే ఎంత తేడానో తెలుసా?
పీఎస్ఎల్ 11లో కాసుల వర్షం.. ఐపీఎల్‌తో పోల్చితే ఎంత తేడానో తెలుసా?
రాజ్యసభ రేసులో ట్విస్ట్.. మీనాక్షి భవితవ్యం తేలేదీ రేపే..!
రాజ్యసభ రేసులో ట్విస్ట్.. మీనాక్షి భవితవ్యం తేలేదీ రేపే..!
బంగారుపూత పూసిన వెండి పట్టీలు.. ధర కూడా చాలా చీప్
బంగారుపూత పూసిన వెండి పట్టీలు.. ధర కూడా చాలా చీప్
బాక్సాఫీస్ ఛాంపియన్‌గా పెద్ది.. మొదటి వారం కలెక్షన్ల వివరాలు ఇవే
బాక్సాఫీస్ ఛాంపియన్‌గా పెద్ది.. మొదటి వారం కలెక్షన్ల వివరాలు ఇవే
ఇళ్ల చుట్టూ పాములను ఆకర్షించే ప్రధాన వస్తువులు..
ఇళ్ల చుట్టూ పాములను ఆకర్షించే ప్రధాన వస్తువులు..
అదృష్టంలో అన్ లక్కీ బ్యూటీ.. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్.. అయినా .
అదృష్టంలో అన్ లక్కీ బ్యూటీ.. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్.. అయినా .
సిజేరియన్ డెలివరీల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం పెరుగుతుందా?
సిజేరియన్ డెలివరీల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం పెరుగుతుందా?
ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి
ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి