AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్జీవీకి వార్నింగ్‌ ఇచ్చిన బీజేపీ నేత..! ఎవరంటే..?

డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మకు‌ ఓ బీజేపీ నేత వార్నింగ్ ఇచ్చారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ మార్చాలంటూ.. వర్మకు బీజేపీ నేత వార్నింగ్ ఇవ్వడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. అంతేకాకుండా.. ఈ టైటిల్‌పై సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారు బీజేపీ నేత. నిత్యం ఏదో ఒక వివాదాలకు పురుడు పోసే వ్యక్తి.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అనే చెప్పాలి. ఏ విషయంపైనైనా.. స్పందించడంలో ముందు కూడా ఉంటారు. ఈ మధ్యనే ‘లక్ష్మీస్ […]

ఆర్జీవీకి వార్నింగ్‌ ఇచ్చిన బీజేపీ నేత..! ఎవరంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 30, 2019 | 12:09 PM

Share

డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మకు‌ ఓ బీజేపీ నేత వార్నింగ్ ఇచ్చారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ మార్చాలంటూ.. వర్మకు బీజేపీ నేత వార్నింగ్ ఇవ్వడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. అంతేకాకుండా.. ఈ టైటిల్‌పై సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారు బీజేపీ నేత.

నిత్యం ఏదో ఒక వివాదాలకు పురుడు పోసే వ్యక్తి.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అనే చెప్పాలి. ఏ విషయంపైనైనా.. స్పందించడంలో ముందు కూడా ఉంటారు. ఈ మధ్యనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసి పలు వివాదాలకు ఆజ్యం పోశారు. తాజాగా.. ఆయన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే.. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి పెద్ద దుమారమే సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లోని.. రెండు పెద్ద పొలిటికల్ పార్టీల మధ్య వైరాన్ని ఆయన సినిమాగా తీయడంతో.. పలు వివాదాలు భగ్గుమంటున్నాయి.

తాజాగా.. ఆర్జీవీపై.. ఏపీ యువమోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు వార్నింగ్ ఇచ్చారు. తన సినిమా టైటిల్ మార్చాలంటూ.. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కాగా.. మరోవైపు ఈ సినిమా టైటిల్ వివాదంపై ఇప్పటికే రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ‘నా సినిమా నా ఇష్టం’.. సెన్సార్ బోర్డు రద్దు చేస్తే నాకే నష్టం. మిమ్మల్ని సినిమా చూడమని నేనేం చెప్పలేదు.. చెప్పను కూడా.. అంటూ.. తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు ఆర్జీవీ.

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..