త్రివర్ణ పతాకాన్ని పోలిన మాస్కుల‌ను నిషేదించండి: కామ‌త్

త్రివర్ణం దానిపై ముద్రించిన అశోక‌చ‌క్రం గల మాస్కులు నిషేధించాలని కాంగ్రెస్ నేత దిగంబర్ కామత్ డిమాండ్ చేశారు. అశోక‌చ‌క్రంతో కూడిన త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పోలిన మాస్కుల‌ను చూసిన ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా

త్రివర్ణ పతాకాన్ని పోలిన మాస్కుల‌ను నిషేదించండి: కామ‌త్
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 10:20 AM

త్రివర్ణం దానిపై ముద్రించిన అశోక‌చ‌క్రం గల మాస్కులు నిషేధించాలని కాంగ్రెస్ నేత దిగంబర్ కామత్ డిమాండ్ చేశారు. అశోక‌చ‌క్రంతో కూడిన త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పోలిన మాస్కుల‌ను చూసిన ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఇటువంటి మాస్కుల‌ను చూసి ఎంతో బాధ‌ప‌డ్డ‌ట్లు తెలిపారు. ఆగ‌స్టు 15కి ముందు జాతీయ‌జెండాను పోలిన మాస్కుల‌ను విక్ర‌యించ‌డాన్ని ఆయ‌న నిర‌సించారు. ఈ మేర‌కు అన్ని రాష్ర్టాల‌కు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతూ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యాన్ని కోరారు. జాతీయ ప‌తాకాన్ని మ‌న‌మంద‌రం గౌర‌విద్దామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

[svt-event date=”13/08/2020,10:13AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..