నిర్భయ దోషుల ఉరిశిక్షపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..?

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ హత్యచార,హత్య ఘటన నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో అక్షయ్ సింగ్ ఠాగూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ సహా మొత్తం నలుగురు దోషులను శుక్రవారం  తెల్లవారుజామున  5:30 ని‌లకు తీహార్‌ జైల్లో మీరట్ నుంచి వచ్చిన తలారి ఉరితీశారు.  దీంతో నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్లకు నిర్భయ తల్లిదండ్రుల కోరిక నెరవేరింది. ఇన్నాళ్ళకైనా చివరకు తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. […]

నిర్భయ దోషుల ఉరిశిక్షపై ప్రధాని  మోదీ ఏమన్నారంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 20, 2020 | 3:02 PM

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ హత్యచార,హత్య ఘటన నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో అక్షయ్ సింగ్ ఠాగూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ సహా మొత్తం నలుగురు దోషులను శుక్రవారం  తెల్లవారుజామున  5:30 ని‌లకు తీహార్‌ జైల్లో మీరట్ నుంచి వచ్చిన తలారి ఉరితీశారు.  దీంతో నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్లకు నిర్భయ తల్లిదండ్రుల కోరిక నెరవేరింది. ఇన్నాళ్ళకైనా చివరకు తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు పై తొలిసారి తన అధికారిక ట్విట్టర్ లో స్పందించారు. చివరకు న్యాయమే విజయం సాధించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు.. కనీస గౌరవం, భద్రతల పై వారికి భరోసా కల్పించడం అన్నింటి కంటే ముఖ్యమైంది అని అన్నారు.అన్ని రంగాల్లోనూ మన దేశ మహిళలు రాణిస్తూ.. వారి శక్తిని చటుతున్నారన్నారు. మహిళా సాధికారత, సమానత్వం, సమాన అవకాశాలకు ప్రాధాన్యత కల్పించే  విధంగా మన దేశాన్ని నిర్మించేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో