AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుల్వామా’ లాంటి మరో దాడికి జైషే మహ్మద్ ప్లాన్

న్యూఢిల్లీ: ‘పుల్వామా’ లాంటి మరో దాడికి జైషే మహ్మద్ ప్లాన్ చేస్తోందని ఇంటలిజెన్స్ హెచ్చరిక జారీ చేసింది. పుల్వామాకు ప్రతీకారంగా జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించడంతో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌‌లో ఆత్మాహుతి దాడులకు పథకం రచిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడి ఎలా చేయాలనేదానిపై ఇప్పటికే ఐదారుగురు ఉగ్రవాదులకు జైషే కమాండర్ శిక్షణ ఇస్తున్నట్లు ఇంటలిజెన్స్ వెల్లడించింది. బాంబుల తయారీ కోసం కశ్మీర్ లోయలోని యువతను జైషే కమాండర్ […]

‘పుల్వామా’ లాంటి మరో దాడికి జైషే మహ్మద్ ప్లాన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2019 | 6:11 PM

Share

న్యూఢిల్లీ: ‘పుల్వామా’ లాంటి మరో దాడికి జైషే మహ్మద్ ప్లాన్ చేస్తోందని ఇంటలిజెన్స్ హెచ్చరిక జారీ చేసింది. పుల్వామాకు ప్రతీకారంగా జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించడంతో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌‌లో ఆత్మాహుతి దాడులకు పథకం రచిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడి ఎలా చేయాలనేదానిపై ఇప్పటికే ఐదారుగురు ఉగ్రవాదులకు జైషే కమాండర్ శిక్షణ ఇస్తున్నట్లు ఇంటలిజెన్స్ వెల్లడించింది. బాంబుల తయారీ కోసం కశ్మీర్ లోయలోని యువతను జైషే కమాండర్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు కూడా నిఘా వర్గాలు పసిగట్టాయి.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాది కారు బాంబుతో దాడి చేసి.. 40 మందికిపైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దాడి జరగడానికి రెండు రోజుల ముందే జమ్మూకశ్మీర్ రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇంటలిజెన్స్‌ను ఉగ్రదాడిపై హెచ్చరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇంటెలిజెన్స్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే 44 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారని పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్ హెచ్చరికల జారీచేయడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..