AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPl 2020 : ఐపీఎల్​లో రబాడ క్రేజీ రికార్డ్

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్​లో క్రేజీ  రికార్డ్ సొంతం  చేసుకున్నాడు. లీగ్​లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్​గా ఘనత సాధించాడు.

IPl 2020 : ఐపీఎల్​లో రబాడ క్రేజీ రికార్డ్
Ram Naramaneni
|

Updated on: Oct 17, 2020 | 11:12 PM

Share

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్​లో క్రేజీ  రికార్డ్ సొంతం  చేసుకున్నాడు. లీగ్​లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్​గా ఘనత సాధించాడు. 27 మ్యాచ్​ల్లో అతడు ఈ రికార్డు అందుకున్నాడు. తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్(32 మ్యాచ్​లు), మలింగ(33), తాహిర్(35), మెక్లనగన్(36), అమిత్ మిశ్రా(37) ఉన్నారు. ఇక 50 వికెట్లు తీసేందుకు తక్కువ బంతులు వేసిన బౌలర్​గానూ రబాడ సత్తా చాటాడు. ఇందుకోసం  616 బాల్స్ వేశాడు. తర్వాతి స్థానాల్లో మలింగ(749 బంతులు), సునీల్ నరైన్(760), తాహిర్(766), మోహిత్ శర్మ(797)ఉన్నారు.

Also Read : Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు !

Follow Us
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిధ్వనిస్తోన్న ప్రధాని మోదీ ప్రభావం..!
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిధ్వనిస్తోన్న ప్రధాని మోదీ ప్రభావం..!
టెన్త్, ఇంటర్‌ అర్హతతో.. భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ ఉద్యోగాలు
టెన్త్, ఇంటర్‌ అర్హతతో.. భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ ఉద్యోగాలు
చెన్నైలో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ రచ్చ..కోచ్‌ను ఏమడిగారంటే ?
చెన్నైలో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ రచ్చ..కోచ్‌ను ఏమడిగారంటే ?
లక్ష పెట్టుబడితో ప్రారంభించే ఇన్నోవేటివ్‌ బిజినెస్‌!
లక్ష పెట్టుబడితో ప్రారంభించే ఇన్నోవేటివ్‌ బిజినెస్‌!
బ్యాడ్ లక్కోడికి వెల్కం చెప్పిన గంభీర్.. ఎవరంటే?
బ్యాడ్ లక్కోడికి వెల్కం చెప్పిన గంభీర్.. ఎవరంటే?
తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంతంటే..
తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంతంటే..
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు 2026 మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు 2026 మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఫోన్‌ ఇలా వాడుతున్నారా? మీకు పిల్లలు పుట్టడం కష్టమే!
ఫోన్‌ ఇలా వాడుతున్నారా? మీకు పిల్లలు పుట్టడం కష్టమే!
61 పరుగుల తేడాతో లంక చిత్తు..పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన కివీస్
61 పరుగుల తేడాతో లంక చిత్తు..పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన కివీస్
అల్పాహారం ఎగ్గొడితే ఊబకాయం తప్పదా? నమ్మలేని నిజాలు
అల్పాహారం ఎగ్గొడితే ఊబకాయం తప్పదా? నమ్మలేని నిజాలు