Gas Cylinder: గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారి కోసం కొత్త సిలిండర్లు..

Gas Cylinder Customers: మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా ? అయితే అది ఏ కంపెనీ సిలిండర్. ఒక వేళ మీరు

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారి కోసం కొత్త సిలిండర్లు..
Gas Cylinders
Follow us

|

Updated on: Apr 23, 2021 | 6:59 AM

Gas Cylinder Customers: మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా ? అయితే అది ఏ కంపెనీ సిలిండర్. ఒక వేళ మీరు ఇండెన్ గ్యాస్ కస్టమర్లు అయితే.. మీకు అదిరిపోయే శుభవార్త. అవును నిజంగానే గుడ్ న్యూస్. ఇండేన్ గ్యాస్ వాడుతున్న వారికి ఆ సంస్థ ఊరట కలిగించే ప్రకటన చేసింది. కొత్త గ్యాస్ సిలిండర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి పేరు ఇండేన్ ఎక్స్ ట్రా తేజ్ సిలిండర్లు. వీటి వలన రెండు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇండేన్ ఎక్స్‌ట్రా తేజ్ సిలిండర్ వాడటం వల్ల 5 శాతం వరకు గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. అంతే కాకుండా.. వంట త్వరగా పూర్తవుతుంది. ఇవి బ్లూ కలర్ లో ఉంటాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండోయ్. ఈ సిలిండర్లు అందరికి కాదు. కేవలం కమర్షియల్ సిలిండర్ ఉపయోగించే వారు మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. (Indane Gas)

అంటే అర్థమైందా.. ఈ గ్యాస్ సిలిండర్లను ఇంట్లో ఉపయోగించుకోవడం కుదరదు. ఇవి 14.2 కేజీల సిలిండర్స్ రూపంలో అందుబాటులో లేవు. ఇండియన్ ఆయిల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సిలిండర్లు గ్యాస్ ను ఎక్కువ ప్రెజర్‏తో పంపిస్తుంది. దీంతో గ్యాస్ 5 శాతం వరకు ఆదా అవుతుంది. ఇంక వంట త్వరగా పూర్తవుతుంది. దీంతో కుకింగ్ టైం 14 శాతం వరకు ఆదా అవుతుంది. అలాగే 19 కేజీలు, 47.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వాడే వారు వీటిని పొందోచ్చు. ఇందుకోసం మీరు మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరి నుంచి గ్యాస్ సిలిండర్లను తీసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఈ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజులు దేశవ్యాప్తంగా ఈ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి.

ట్వీట్..

Also Read: మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 

పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!