Indian Army Day : ఇండియన్ ఆర్మీ సాహసాలు మరువలేనివి.. భారత సైన్యానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

భార‌త సైన్యానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు శుభాకాంక్షలు తెలిపారు.

Indian Army Day : ఇండియన్ ఆర్మీ సాహసాలు మరువలేనివి.. భారత సైన్యానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 15, 2021 | 12:02 PM

ఆర్మీ డే సంద‌ర్భంగా భార‌త సైన్యానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఇండియన్ ఆర్మీకి ఆయన సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. మ‌నం ప్రకృతి వైప‌రీత్యాల‌లో ఉన్నప్పుడు మ‌న‌ల్ని కాపాడుతారు. మ‌న దేశం యొక్క స్వేచ్ఛ కోసం సైనికులు ఎల‌ప్పుడూ ర‌క్షణ‌గా ఉంటారు. ఇండియ‌న్ ఆర్మీ ధైర్య సాహ‌సాల‌ను ఎప్పటికీ మరువలేనివన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా సైనికుల త్యాగాల‌కు, వారి కుటుంబాల‌కు హృద‌య‌పూర్వక కృత‌జ్ఞత‌లు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ వేదికగా షేర్ చేశారు.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు చురుకుగా ఏర్పాట్లు .. ఢిల్లీలో రోజుకు వందమందికి టీకా పంపిణీః కేజ్రీవాల్