భారత్, ఆస్ట్రేలియా సిరీస్.. పూర్తి షెడ్యూల్ విడుదల..

ఈ ఏడాది చివరిలో భారత్, ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 11న పర్యటన ప్రారంభం కానుండగా.. 2021 జనవరి 17న జరిగే మూడో వన్డేతో పర్యటన ముగుస్తుంది. టీ20 సిరీస్, టెస్ట్ సిరీస్ మధ్య దాదాపుగా నెలన్నర సమయం ఉండగా.. బీసీసీఐ మాత్రం ఈ షెడ్యూల్‌పై క్లారిటీ ఇవ్వలేదు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.. […]

భారత్, ఆస్ట్రేలియా సిరీస్.. పూర్తి షెడ్యూల్ విడుదల..
Follow us

|

Updated on: May 29, 2020 | 8:43 AM

ఈ ఏడాది చివరిలో భారత్, ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 11న పర్యటన ప్రారంభం కానుండగా.. 2021 జనవరి 17న జరిగే మూడో వన్డేతో పర్యటన ముగుస్తుంది. టీ20 సిరీస్, టెస్ట్ సిరీస్ మధ్య దాదాపుగా నెలన్నర సమయం ఉండగా.. బీసీసీఐ మాత్రం ఈ షెడ్యూల్‌పై క్లారిటీ ఇవ్వలేదు.

షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..

  • అక్టోబర్ 11: తొలి టీ20, బ్రిస్బేన్
  • అక్టోబర్ 14: రెండో టీ20, కాన్‌బెర్రా
  • అక్టోబర్ 17: మూడో టీ20, అడిలైడ్
  • డిసెంబర్ 3-7: తొలి టెస్ట్, బ్రిస్బేన్
  • డిసెంబర్ 11- 15: రెండో టెస్ట్, అడిలైడ్
  • డిసెంబర్ 26- 30: మూడో టెస్ట్, మెల్‌బోర్న్
  • జనవరి 3-7: నాలుగో టెస్ట్, సిడ్నీ
  • జనవరి 12: తొలి వన్డే, పెర్త్
  • జనవరి 15: రెండో వన్డే, మెల్‌బోర్న్
  • జనవరి 17: మూడో వన్డే, సిడ్నీ

Read This: హృదయ విదారక ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు…

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.