AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Professor Crime: చెన్నై ఐఐటీలో దారుణం.. లేడిస్ బాత్‌రూమ్‌లో కెమెరా పెట్టిన లెక్చరర్..

చదువు చెప్పాల్సిన గురువు.. తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. అదీ కూడా ప్రఖ్యాత మద్రాస్‌ ఐఐటీలోని పరిశోధనశాలలో ఈ ఉదంతం చోటు చేసుకుంది...

IIT Professor Crime: చెన్నై ఐఐటీలో దారుణం.. లేడిస్ బాత్‌రూమ్‌లో కెమెరా పెట్టిన లెక్చరర్..
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 25, 2020 | 5:19 PM

Share

IIT Professor Crime: చదువు చెప్పాల్సిన గురువు.. తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. అది కూడా ప్రఖ్యాత మద్రాస్‌ ఐఐటీలోని పరిశోధనశాలలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రెండు రోజుల క్రితం రాత్రి వేళ పరిశోధన చేస్తున్న సమయంలో  ఓ విద్యార్థిని అక్కడున్న టాయిలెట్‌కు వెళ్ళింది. ఆ తరుణంలో గోడ రంధ్రం నుంచి చిన్న సైజు వెలుతురు రావడం గమనించి దగ్గరకు వెళ్లి చూడటంతో ఒక్కసారిగా షాక్ అయింది.

Also Read: Bank Cashier Romantic Crime Story In Trichy

ఆ రంధ్రం గుండా ఎవరో అటు వైపు నుంచి సెల్‌ఫోన్ ద్వారా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఆ విద్యార్థిని వెంటనే గట్టిగా అరవడంతో తోటి విద్యార్ధినిలు అక్కడికి చేరుకున్నారు. మొబైల్‌తో వీడియో తీస్తున్న వ్యక్తి ఎవరని చూడగా అతడు ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభమ్ బెనర్జీ అని తేలడంతో నిర్ఘాంతపోయారు. దీనితో ఐఐటీ స్టాఫ్‌కు ఫిర్యాదు చేశారు. సీన్‌లోకి పోలీసులు వచ్చి ఆ నిందితుడ్ని అరెస్ట్ చేసి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Lakhs Of Rupees For Old Coins And Notes

Follow Us
విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు.. అలప్పుజా–బెంగళూరు మధ్య..
విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు.. అలప్పుజా–బెంగళూరు మధ్య..
హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం..జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్
హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం..జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్
మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి..
మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి..
చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా చేసి ఇంట్లోవాళ్లకు పెట్టండి..
చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా చేసి ఇంట్లోవాళ్లకు పెట్టండి..
ఆర్‌బీఐ సరికొత్త నిబంధనలు.. మారనున్న హోం, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు..
ఆర్‌బీఐ సరికొత్త నిబంధనలు.. మారనున్న హోం, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు..
అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్‌, మోహన్‌లాల్‌
అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్‌, మోహన్‌లాల్‌
మ్యూజిక్ వరల్డ్‌ను షేక్‌ చేసిన ఏకైక పాట.. ఏకంగా 600 కోట్ల వ్యూస్!
మ్యూజిక్ వరల్డ్‌ను షేక్‌ చేసిన ఏకైక పాట.. ఏకంగా 600 కోట్ల వ్యూస్!
బోనాలు.. ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!
బోనాలు.. ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
విరాట్ జెర్సీ నంబర్ 18 వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే
విరాట్ జెర్సీ నంబర్ 18 వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే