Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

Lakhs For Old Notes: ఆ పాత నోట్లతో లక్షలు సంపాదించవచ్చు… ఎలాగో తెలుసా.?

కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు...
Old Notes And Rare Coins, Lakhs For Old Notes: ఆ పాత నోట్లతో లక్షలు సంపాదించవచ్చు… ఎలాగో తెలుసా.?

Old Notes And Rare Coins: కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇలాంటి పాత నాణేలను అమ్మడానికి చాలానే వెబ్‌సైట్స్ ఆన్లైన్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్, స్టాంప్స్, నోట్లు, మెడల్స్‌కు సంబంధించిన ఆక్షన్స్, ఎగ్జిబిషన్‌లు జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఒకటి బెంగళూరులో మొదలైంది. ఇవాళ్టి నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది. అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు, ట్రేడర్లు, కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు. మీ దగ్గర ఉన్న రేర్/ యూనిక్ కాయిన్, నోట్లతో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జాక్‌పాట్ కొడతారు.

ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు, 1940 సంవత్సరం కాలం నాటి నాణేలు, రాజు బొమ్మ, భగత్ సింగ్, లక్ష్మీ దేవి బొమ్మలు ఉన్న నాణేలు మంచి కండిషన్‌లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది. లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి. వివరాలు కోసం ఈ వెబ్‌సైట్ చూడండి… https://classicalnumismaticgallery.com/

Also Read: Bank Cashier Romantic Crime Story In Trichy

Also Read: Indigo And Air Asia Says Good Bye To Visakhapatnam

 

Related Tags