AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. 1167 ప్రొబెషనరీ ఆఫీసర్లు / మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుండగా

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 05, 2020 | 9:44 AM

Share

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. 1167 ప్రొబెషనరీ ఆఫీసర్లు / మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుండగా, ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తీ చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లో 734, పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌ లో 83, యుకో బ్యాంక్‌ లో 350 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసుకునేందుకు https://www.ibps.in/ క్లిక్ చేయండి.

Also Read:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!