నిరుద్యోగులకు ఐబీఎమ్ సంస్థ గుడ్‌న్యూస్

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై కరోనా ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి సృష్టించిన అలజడి నేపథ్యంలో దేశంలో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగాలు పోయాయి.

నిరుద్యోగులకు ఐబీఎమ్ సంస్థ గుడ్‌న్యూస్
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2020 | 4:45 PM

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై కరోనా ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి సృష్టించిన అలజడి నేపథ్యంలో దేశంలో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగాలు పోయాయి. మరికొంతమంది తమ ఉద్యోగం ఉంటుందో, పోతుందో అన్న అనుమానంతోనే బిక్కుబిక్కుమంటూ జాబ్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని నిరుద్యోగులకు అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎమ్ శుభవార్తను తెలిపింది. ఐబీఎమ్‌ వెబ్‌సైట్‌ లింకిడ్‌ ఇన్‌ పేజీలో 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది.

తమ సంస్థలో మేనేజర్లు, మిడిల్‌వేర్‌ అడ్మినిస్టేటర్లు, డేటా సైంటిస్ట్‌లు, నెట్‌వర్క్‌ , క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌లు తదితర కేటగిరీలలో ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ఐబీఎమ్‌ వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎమ్‌లో 3,50,00మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో మూడో వంతు భారత్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లో 500 కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టబోతుంటే.. అమెరికాలో మాత్రం 400 ఉద్యోగులను నియమించింది. దీంతో అమెరికాలోని నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Read This Story Also: సుశాంత్‌తో మీ కాంట్రాక్ట్ కాపీ ఇవ్వండి: ‘యశ్‌రాజ్’ను కోరిన పోలీసులు

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!