AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ వేడితో, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు వరుణుడు చల్లని కబురు చెప్పాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం!
Hyderabad Rains
Anand T
|

Updated on: Aug 26, 2026 | 2:56 PM

Share

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండి వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు వరుణుడు చల్లని కబురెప్పుడు. నగరవ్యాప్తంగా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, మణికొండ, హైటెక్‌సిటీ, కొండాపూర్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది.

కూకట్‌పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, బాలానగర్, భరత్ నగర్, మోతీనగర్ ఏరియాల్లోనూ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయంగా మారాయి. అలాగే పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి. వాహనదారుల ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలా ఉండగా భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన హైడ్రా, జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు.. నగరంలోని ఎక్కడా నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..
శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..