AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తమ ఉపాధ్యాయురాలిని సత్కరించిన హైదరాబాద్ సీపీ

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు.  హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నెహ్రూ మెమోరియల్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉమ్మాజీ పద్మప్రియ 2020 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ..

ఉత్తమ ఉపాధ్యాయురాలిని సత్కరించిన హైదరాబాద్ సీపీ
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2020 | 2:28 AM

Share

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు.  హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నెహ్రూ మెమోరియల్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉమ్మాజీ పద్మప్రియ 2020 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో సీపీ ఆమెకు అభినందనలు తెలిపి సత్కరించారు. ప్రత్యేకించి వారి ఇంటి వెళ్లిన సీపీ అంజనీకుమార్.. వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం పద్మప్రియను సన్మానించారు.

ఈ సందర్భంగా అంజనీకుమార్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్‌పై ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణ నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పద్మప్రియ ఎంపికవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట ఏసీపీ వెంకట రమణ, ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి పాల్గొ్న్నారు.

Follow Us
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!