ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు..

HRD announces guidelines for online classes: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌ క్లాసుల విద్యార్ధులకు భారం కాకుండా ఉండేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. పలు పాఠశాలలు విద్యార్ధులకు స్క్రీన్ సమయం పెంచేయడంతో తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో కేంద్రం ఈ […]

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు..
Follow us

|

Updated on: Jul 15, 2020 | 1:23 AM

HRD announces guidelines for online classes: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌ క్లాసుల విద్యార్ధులకు భారం కాకుండా ఉండేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

పలు పాఠశాలలు విద్యార్ధులకు స్క్రీన్ సమయం పెంచేయడంతో తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘ప్రగ్యాత’ అనే పేరుతో కేంద్రం రిలీజ్ చేసిన ఈ మార్గదర్శకాల్లో నర్సరీ పిల్లలకు కేవలం 30 నిమిషాలు మాత్రమే ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహించాలని సూచించింది. అలాగే 1వ తరగతి నుంచి 8 తరగతి విద్యార్ధులకు 45 నిమిషాలు వ్యవధితో రెండు సెషన్స్‌లు నిర్వహించాలంది. ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్ధులకు 30- 45 నిమిషాలు వ్యవధితో నాలుగు సెషన్స్‌లు నిర్వాహించాలని సూచించింది.

Latest Articles
ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం తర్వాత చిటికెడు తింటే..

హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్

ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..

లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో

'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..

కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..

యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..

ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..

కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..