Balasana: మానసిక ఒత్తిడిని తగ్గించి.. మహిళల నెలసరిలో ఇబ్బందులను తొలగించే ఆసనం ట్రై చేయండి..

Balasana: రోజురోజుకీ మనిషికి పెరుగుతున్న ఒత్తిడి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. యోగా అత్యుత్తమం. యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక ఆరోగ్యంతో...

Balasana: మానసిక ఒత్తిడిని తగ్గించి.. మహిళల నెలసరిలో ఇబ్బందులను తొలగించే ఆసనం ట్రై చేయండి..
Balasana
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2021 | 2:46 PM

Balasana: రోజురోజుకీ మనిషికి పెరుగుతున్న ఒత్తిడి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. యోగా అత్యుత్తమం. యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. అందుకని ఇంట్లోనే రోజూ ఉదయం కాసేపు యోగా ప్రాక్టీస్‌ చేయండి. అయితే యోగాను ప్రాథమిక ఆసనాలతో ప్రారంభించాలి. అలాంటి ఆసనాల్లో ఒకటి బాలాసనం. ఈ ఆసనం వేయడం వల్ల రిలాక్సేషన్‌ లభిస్తుంది. ఈ బాలాసన లేదా పిల్లల యొక్క భంగిమ…. ఆందోళన అనవసరమైన అయోమయాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతతకు సహాయపడుతుంది. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను నివారిస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలి..? ఉపయోగాలు తెలుసుకుందాం..

ఎలా చేయాలి :

ముందుగా ఫ్లోర్ మీద లేదా బెడ్ మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనించి కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు. తరువాత నుదురు భాగం మ్యాట్‌కు తగిలేలా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. శ్వాస మీద ఏకాగ్రత పెట్టి, శరీరం, మనస్సు ఫ్రీ చేసుకోవాలి. ఈ భంగిమను కనీసం 30 సెకన్ల పాటు వేసినా చాలు

ఉపయోగాలు:

ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది నడుము, తొడలు, చీలమండలంను కొద్దిగా సాగదీసి, మెదడును శాంతపరచి, ఒత్తిడిని, అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. నరాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

Also Read: జపాన్ లో ముందే వచ్చిన వసంత కాలం.. విరబూసిన చెర్రీ పూలు .. 1200 ఏళ్లలో..

మీకు డిఫరెంట్ కాఫీ టెస్ట్ ఇష్టమా.. అయితే కాఫీ మిల్క్ షేక్ ను ట్రై చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!