AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలించి పోయి.. వేదికపైనే ఏడ్చేసిన సూర్య

సామాజిక సేవలో ఎంతో ముందుంటారు నటుడు సూర్య. తాను ప్రారంభించిన అగరం ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. అగరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సెంగొట్టెయాన్‌ చీఫ్‌, సూర్య గెస్ట్‌‌లుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ యువతి ప్రసంగానికి చలించిపోయారు హీరో సూర్య. చదువుకోవడానికి పడ్డ కష్టాలను ఆ యువతి భావోద్వేగంతో వివరించింది. నా తండ్రి చనిపోయాక, నేను కూలి పని చేసుకుంటూ నా తల్లికి సహాయపడ్డాను. […]

చలించి పోయి.. వేదికపైనే ఏడ్చేసిన సూర్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 06, 2020 | 7:23 PM

Share

సామాజిక సేవలో ఎంతో ముందుంటారు నటుడు సూర్య. తాను ప్రారంభించిన అగరం ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. అగరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సెంగొట్టెయాన్‌ చీఫ్‌, సూర్య గెస్ట్‌‌లుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ యువతి ప్రసంగానికి చలించిపోయారు హీరో సూర్య.

చదువుకోవడానికి పడ్డ కష్టాలను ఆ యువతి భావోద్వేగంతో వివరించింది. నా తండ్రి చనిపోయాక, నేను కూలి పని చేసుకుంటూ నా తల్లికి సహాయపడ్డాను. అప్పుడు హీరో సూర్య నాకు సాయం చేసి ఈ స్థితిలో ఉండటానికి కారణమయ్యారని కన్నీరు పెట్టింది ఆ యువతి. దీంతో సూర్య కూడా వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. వెళ్లి ఆ యువతిని ఓదార్చారు. ఈ సీన్‌ కార్యక్రమానికి వచ్చిన అందర్నీ కదిలింపజేసింది. రీల్‌ లైఫే కాదు.. సూర్య రియల్‌ లైఫ్‌ హీరో అని పలువురు ప్రశంసించారు.

Follow Us
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు