AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిమాలయాలనుంచి నాగ్ ఇంటి ప్రయాణం

‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ నిమిత్తం మనాలిలో ఉన్న నాగార్జున హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఆరు నెలల గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకొని ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ పార్ట్ దిగ్విజయంగా పూర్తిచేశాడు నాగ్. ఈ మూవీలో ఎన్ఐఎ ఆఫీసర్ గా డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిరంజన్ […]

హిమాలయాలనుంచి నాగ్ ఇంటి ప్రయాణం
Venkata Narayana
|

Updated on: Nov 06, 2020 | 10:28 AM

Share

‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ నిమిత్తం మనాలిలో ఉన్న నాగార్జున హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఆరు నెలల గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకొని ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ పార్ట్ దిగ్విజయంగా పూర్తిచేశాడు నాగ్. ఈ మూవీలో ఎన్ఐఎ ఆఫీసర్ గా డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. కిరణ్ కుమార్ మాటలు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది. సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని వైల్డ్‌ డాగ్ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. అందమైన హిమాలయాలు, టాలెంటెడ్ టీం ను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ ఈ సందర్భంగా నాగ్ ట్వీట్ చేశారు.

Follow Us
గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు..
గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు..
పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
ఏనుగుకు ఎన్ని దంతాలు ఉంటాయి..? 99శాతం మంది అనుకునేది తప్పే..
ఏనుగుకు ఎన్ని దంతాలు ఉంటాయి..? 99శాతం మంది అనుకునేది తప్పే..
Astrology: బంగారం దొరికిందా? ఇది లక్ష్మీ కటాక్షమా లేక దురదృష్ట సూ
Astrology: బంగారం దొరికిందా? ఇది లక్ష్మీ కటాక్షమా లేక దురదృష్ట సూ
జీతం లేని పనిమనుషుల్లారా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే లైఫ్ ఖతమే!
జీతం లేని పనిమనుషుల్లారా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే లైఫ్ ఖతమే!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?