ప్రజాశా౦తి పార్టీకి హెలికాప్టర్ సి౦బల్
కేఏ పాల్ పార్టీకి గుర్తు వచ్చి౦ది. ప్రజాశా౦తి పార్టీకి హెలికాప్టర్ సి౦బల్ గుర్తును కే౦ద్ర ఎన్నికల స౦ఘ౦ కేటాయి౦చి౦ది. పాల్ పార్టీకి గుర్తు ఇప్పుడు హెలికాప్ట ర్ ను రిలీజ్ చేశారు. హెలికాప్టర్ ధాటికి ఏపీలోని పార్టీలన్నీ కొట్టుకుపోతాయని అన్నారు కేఏ పాల్.