AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం తీసుకొస్తున్న అక్షయ తృతీయ.. ఈ రాశుల వారు ఏం చేసినా డబ్బే డబ్బు!

జ్యోతిష్యశాస్త్రంలో అక్షయతృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు చాలా శుభప్రదమైనది. అయితే 2026 సంవత్సరంలో అక్షయతృతీయ ఏప్రిల్ 19న వస్తుంది. ఇక ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 16, 2026 | 5:01 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి అక్షయ తృతీయ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఊహించని ధన లాభం కలుగుతుంది. అవసరానికి మనీ చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారు ఈ సంవత్సరం చేసే ఛాన్స్ ఉంది. దూర ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి.

2 / 5
 తుల రాశి : తుల రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా అంది శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేసుకుంటారు.  ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పట్టింది బంగారమే అవుతుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. రాని బాకీలు సమయానికి చేతికి అందుతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే నూతన గృహ నిర్మాణం చేపట్టాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఈ రాశి వ్యాపారస్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..