Hing Benefits: ఇంగువతో ఆ సమస్యలు ఖతం.. మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు..
సాంబార్ వంటి వంటకాలలో రుచి పెంచడానికి ఇంగువని ఎక్కువ వాడుతారు. అలాగే గ్యాస్ సమస్యను తగ్గించడంలోనూ ఇంగువ సహాయపడుతుంది. అలాగే ఈ ఇంగువతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పంటి ఇన్ఫెక్షన్, నొప్పి, చిగుళ్ల నుండి రక్తస్రావం సమస్యను తొలగించడంలో ఇంగువ చాలా ఉపయోగపడుతుంది. ఇంగువలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్, నొప్పి సమస్యను తొలగించడంలో సహాయపడతాయి. ఇంగువ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందం. ఇవి తెలిస్తే ఇకపై మీరు కూడా వంటల్లో ఇంగువను వాడుతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
