AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యాహ్నం 2గం.ల లోపు తొలి ఫలితం: ద్వివేది

ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర సీఈవో గోపాల్‌క‌ృష్ణ ద్వివేది అన్నారు. ఉదయం 8గం.లకు కౌంటింగ్‌ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి.. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపును ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మధ్యాహ్నం 12గం.లకు ట్రెండ్ తెలిసిపోతుందని, గురువారం అర్దరాత్రికి మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. 2గం.ల వరకు తొలి ఫలితం తేలిపోతుందని ఆయన పేర్కొన్నారు. వీఎంలలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీ ప్యాట్లు లెక్కిస్తామని, కౌంటింగ్‌ […]

మధ్యాహ్నం 2గం.ల లోపు తొలి ఫలితం: ద్వివేది
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2019 | 5:18 PM

Share

ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర సీఈవో గోపాల్‌క‌ృష్ణ ద్వివేది అన్నారు. ఉదయం 8గం.లకు కౌంటింగ్‌ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి.. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపును ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మధ్యాహ్నం 12గం.లకు ట్రెండ్ తెలిసిపోతుందని, గురువారం అర్దరాత్రికి మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. 2గం.ల వరకు తొలి ఫలితం తేలిపోతుందని ఆయన పేర్కొన్నారు. వీఎంలలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీ ప్యాట్లు లెక్కిస్తామని, కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ తర్వాత రీ పోలింగ్‌ జరిగే అవకాశం చాలా తక్కువ అని ద్వివేది అభిప్రాయపడ్డారు.

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..