గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్నవారు లక్ష దాటారు…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24 గంటల్లో 8,729 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య లక్ష దాటింది.

గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్నవారు లక్ష దాటారు...

Coronavirus In AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24 గంటల్లో 8,729 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటివరకు 1,04,354 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్రంలో రికవరీ రేటు 55.97 శాతానికి పెరిగింది. కాగా, నిన్న 10,128 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. అటు వైరస్ కారణంగా 1,681 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 22,35,646 మందికి పరీక్షలు నిర్వహించారు.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ..!

జగన్ సర్కార్ కీలక ఆర్డినెన్స్.. అలా చేస్తే వేటు తప్పదు.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!

Click on your DTH Provider to Add TV9 Telugu