Godavari Boat Accident: బోటు ప్రమాదంపై ప్రముఖుల దిగ్బ్రాంతి!
తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నంలో సమీపంలో చోటు చేసుకున్న బోటు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఘటనపై స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. సీఎం జగన్ మృతులకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.5 లక్షలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ […]
తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నంలో సమీపంలో చోటు చేసుకున్న బోటు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఘటనపై స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. సీఎం జగన్ మృతులకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.5 లక్షలు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
— Narendra Modi (@narendramodi) September 15, 2019
Extremely pained by the capsizing of a boat in Andhra Pradesh’s East Godavari. My thoughts are with the bereaved families. Rescue operations are currently underway at the site of the tragedy.
— Narendra Modi (@narendramodi) September 15, 2019
Deeply Saddened to learn about the loss of lives in tourist boat capsize in the Godavari River near Kacchuluru village in Devipatnam Mandal of the East Godavari district of Andhra Pradesh today. pic.twitter.com/zksFjzdros
— VicePresidentOfIndia (@VPSecretariat) September 15, 2019
Heartfelt condolences to bereaved families and prayers for the speedy recovery of the injured.
— VicePresidentOfIndia (@VPSecretariat) September 15, 2019
आंध्र प्रदेश के पूर्वी गोदावरी जिले के देवीपत्तनम में हुई नाव दुर्घटना में हताहत सैलानियों के प्रति शोक व्यक्त करता हूं। प्रभावित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं। स्थानीय प्रशासन और आपदा प्रबंधन विभाग से अपेक्षा करता हूं कि वे शीघ्रता से राहत और उपचार उपलब्ध कराएं। pic.twitter.com/kWlYvOZE5y
— VicePresidentOfIndia (@VPSecretariat) September 15, 2019
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరిలో యాత్రికుల బోటు ప్రమాద ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— VicePresidentOfIndia (@VPSecretariat) September 15, 2019
అమరావతి: దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశం.
ఘటనాస్థలానికి బయల్దేరిన పర్యాటకశాఖమంత్రి అవంతి శ్రీనివాస్ సహాయక చర్యలకోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 15, 2019
Boat tragedy extremely shocking pic.twitter.com/FoGQbx1D66
— JanaSena Party (@JanaSenaParty) September 15, 2019
గోదావరి నదిలో పాపికొండల పర్యటనకు వెళ్తున్న బోటు మునిగిన సంఘటన కలచివేసింది. పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురవ్వడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వం సత్వరమే గాలింపు చర్యలను ముమ్మరం చేసి గల్లంతైనవారిని కాపాడాలి.
— N Chandrababu Naidu (@ncbn) September 15, 2019
గోదావరిలో పడవ బోల్తా పడి పర్యాటకులు మృతి చెందిన హృదయ విదారకమైన సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. విహారయాత్ర విషాదయాత్రగా మారడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను.
— Lokesh Nara (@naralokesh) September 15, 2019
ప్రమాదంలో గల్లంతైన వారంతా క్షేమంగా ఒడ్డుకు చేరాలని దేవుణ్ణి ప్రార్దిస్తున్నాను. సహాయక చర్యలలో తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని సహకారం అందించండి.
— Lokesh Nara (@naralokesh) September 15, 2019
Deeply anguished at the loss of precious lives due to capsizing of a boat in East Godavari, Andhra Pradesh. My heartfelt condolences to the families of the deceased.
— Rajnath Singh (@rajnathsingh) September 15, 2019
Extremely saddened at the loss of lives in the Godavari private boat tragedy in East Godawari, Andhra Pradesh. My condolences to the families of the deceased. Urge state govt to rescue the missing persons fast and take strictest action against culprits.
— Sunil Deodhar (@Sunil_Deodhar) September 15, 2019
I am extremely sorry to hear about the capsizing of a boat in Godavari river, #AndhraPradesh
My thoughts & prayers are with the families of those who succumbed to the tragedy. I pray that all those reported missing are rescued safely.
— Sushmita Dev (@sushmitadevinc) September 15, 2019
I’m sorry to hear about the boat accident in the Godavari river, in #AndhraPradesh . My deepest condolences to the families of those who have perished in this tragedy. I pray that all those reported missing will soon be accounted for and that they are safe.
— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2019
Deeply pained to know about the loss of lives in a boat capsize in the Godavari river in Andhra Pradesh. I pray for the peace of departed souls and express my deepest condolences to the bereaved families.
— Jagat Prakash Nadda (@JPNadda) September 15, 2019
My heartfelt condolences to families of deceased in horrific boat accident in East Godavari dist. State govt must speedily release exgratia announced to families who lost loved ones. No amount of money can reduce their pain but timely help will avert further hardship. @BJP4Andhra
— GVL Narasimha Rao (@GVLNRAO) September 15, 2019
We are pained to hear about the capsizing of a boat carrying 61 people in Godavari river #AndhraPradesh . Our deepest condolences to the families who lost their loved ones in the tragedy. pic.twitter.com/HgPIsTaf3y
— All India Mahila Congress (@MahilaCongress) September 15, 2019
Saddened to hear of capsizing of the boat in the Godavari river in Andhra Pradesh. Thoughts and prayers with the bereaved families. Local authorities are undertaking rescue and relief efforts #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) September 15, 2019
Saddened at the loss of lives in the Godavari boat tragedy in Andhra Pradesh. My condolences to the families of the deceased. My prayers that the missing passengers are rescued.
— Mamata Banerjee (@MamataOfficial) September 15, 2019