గీతం వర్శిటీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత

సాగరనగరం విశాఖతీరంలోని ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ దగ్గర అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించినట్టు గుర్తించిన అధికారులు ఈ తెల్లవారుజామునుంచి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. విశాఖ ఆర్డీవో కిషోర్‌ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీభరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా గీతం యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీస్ […]

గీతం వర్శిటీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత

సాగరనగరం విశాఖతీరంలోని ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ దగ్గర అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించినట్టు గుర్తించిన అధికారులు ఈ తెల్లవారుజామునుంచి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. విశాఖ ఆర్డీవో కిషోర్‌ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీభరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా గీతం యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీస్ లను మోహరించారు.